అర్థం : ఫలానా వస్తువు అని తెలియచేయుటకు ఉపయోగించే సంకేతం.
ఉదాహరణ :
మా అమ్మ కృష్ణజయంతి రోజున ఇంటిముందు కృష్ణుడి యొక్క పాదాల గుర్తును వేసింది.
పర్యాయపదాలు : అచ్చు, ఆనవాలు, గుర్తు, గుఱుతు, చిహ్నం, నిశాని
ఇతర భాషల్లోకి అనువాదం :
A concavity in a surface produced by pressing.
He left the impression of his fingers in the soft mud.అర్థం : చెక్క లేదా రబ్బరు మొదలైనవాటితో ఆకృతి దానిపై మూద్రించుటకు ఉపయోగిస్తారు
ఉదాహరణ :
పనివాడు ముద్రద్దిమ్మతో బట్టలపై రకరకాల అచ్చులు వేస్తున్నాడు.
పర్యాయపదాలు : అచ్చు, నమూనా, ముద్రద్దిమ్మ, మూసా
ఇతర భాషల్లోకి అనువాదం :
A block or die used to imprint a mark or design.
stampఅర్థం : వేడిచేసిన లోహంతో కాల్చిన వాత వలన ఏర్పడిన గుర్తు
ఉదాహరణ :
గుర్రం వీపుపై ఉన్న కాల్చిన ముద్ర స్పష్టంగా కనిపిస్తున్నది.
పర్యాయపదాలు : అచ్చు, కాల్చిన గుర్తు, కాల్చినముద్ర
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఏదైన వస్తువు అని తెలియచేయుటకు ఉపయోగపడేది.
ఉదాహరణ :
మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు రోడ్డు యొక్క చిహ్నాలను పాటించాలి.
పర్యాయపదాలు : అచ్చు, గుర్తు, గుఱుతు, చిన్నె, చిహ్నం, టెక్కెం, నిశాని, పతాక, సంకేతం
ఇతర భాషల్లోకి అనువాదం :
दिखाई देने या समझ में आने वाला ऐसा लक्षण, जिससे कोई चीज़ पहचानी जा सके या किसी बात का कुछ प्रमाण मिले।
रेडक्रास चिकित्सा क्षेत्र का एक महत्वपूर्ण चिह्न है।అర్థం : ప్రభుత్వపు గుర్తు
ఉదాహరణ :
ఈరోజు పోలీసులు సేఠ్ ఇంటికి ముద్ర వేశారు.
ఇతర భాషల్లోకి అనువాదం :