అర్థం : క్యారెట్ లాగ వుండే తెల్లని కూరగాయ
ఉదాహరణ :
ముల్లంగిని ఉపయోగించి కూర మరియు సాంబారు తయారుచేస్తారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
Root of any of several members of the mustard family.
turnipఅర్థం : క్యారెట్ లాగే వుండే తెల్లని కూరగాయ
ఉదాహరణ :
రైతు పొలంలో ముల్లంగి తోటకు నీటి పారిస్తున్నాడు.