అర్థం : లోహముతో కూడిన ముల్లు,
ఉదాహరణ :
అతడు కొయ్య బొమ్మలను తయారుచేయుటలో చీలను ఉపయోగిస్తాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
A thin pointed piece of metal that is hammered into materials as a fastener.
nailఅర్థం : ఫోటోలు మొదలైనవి వేలాడదీయడానికి కొట్టేది
ఉదాహరణ :
రాము పరదా వేలాడదీయడానికి మేకు కొడుతున్నాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :