అర్థం : పదునులేని భావం లేదా స్థితి
ఉదాహరణ :
కత్తి పదును చేసిన తర్వాత కూడా చాకుకు మొద్దుతనం పోలేదు.
పర్యాయపదాలు : మొద్దుతనం
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : తన మాట మీద ధృడంగా ఉండుట.
ఉదాహరణ :
కిషోర్ మొండితనం వలన అందరు బాధ పడుతున్నారు.
పర్యాయపదాలు : పంతము, మూర్ఖపుపట్టు, హఠము
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఏదైన ఉద్దేశంలేని లేదా అనుచిత విషయం కోసం అలగడం.
ఉదాహరణ :
శ్యామ్ తన పేద తండ్రితో మోటర్‍సైకిల్ కొనమని మొండిపట్టుదల చేస్తున్నాడు.
పర్యాయపదాలు : పెడసరం, బండతనం, మకురు, మకురుతనం, మొండిపట్టుదల, హఠం
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी व्यर्थ की या अनुचित बात के लिए आग्रह।
श्यामू का गरीब बाप उसके मोटरसाइकिल खरीदने के दुराग्रह से दुखी है।Resolute adherence to your own ideas or desires.
bullheadedness, obstinacy, obstinance, pigheadedness, self-will, stubbornness