అర్థం : పై అంచుల వరకు ఖాళి లేకుండా వుండటం
ఉదాహరణ :
ఆమె నాచేతికి పూర్తి పాలతో నిండిన గ్లాసు అందించింది.
పర్యాయపదాలు : నిండిన, పూర్తిగావున్న
ఇతర భాషల్లోకి అనువాదం :
Containing as much or as many as is possible or normal.
A full glass.