సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : మాట్లాడుతున్నప్పుడు నోటికి బయట కదిలే అవయవం
ఉదాహరణ : మరణ సమయంలో శ్యామ్ పెదవి మీద అతని కొడుకు పేరే ఉంది.
పర్యాయపదాలు : అధరం, ఉపధ్మానం, ఓష్టం, దంతచ్ఛదం, దంతవస్త్రం, పలుతెఱ, పలువలువ, పెదవి, రదనచ్ఛదం, వాగ్ధలం
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
मुँह के बाहर ऊपर-नीचे उभरे हुए अंश जिनसे दाँत ढके रहते हैं।
ఆప్ స్థాపించండి