అర్థం : ఎవరినైన తమ అబద్ధమైన వ్యవహారంతో భ్రమలో పడవేయుట
ఉదాహరణ :
దొంగ పరారు కావటం కోసం కానిస్టేబుల్ని మోసం చేశాడు.
పర్యాయపదాలు : మభ్యపెట్టు, మాయచేయు, మోసం చేయు, మోసపుచ్చు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी को अपने झूठे व्यवहार से भ्रम में डाल देना।
चोर फ़रार होने के लिए सिपाही को चकमा दिया।Deceive somebody.
We tricked the teacher into thinking that class would be cancelled next week.