పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి యమలోకం అనే పదం యొక్క అర్థం.

యమలోకం   నామవాచకం

అర్థం : పాపాత్ములు వెళ్ళే లోకం

ఉదాహరణ : ఎక్కడికి వెళ్ళాడు నరక చతుర్ధశినాడు యమలోకంలో తలుపులు తెరిచి వుంటాయి.

పర్యాయపదాలు : మృత్యులోకం, యమపురి


ఇతర భాషల్లోకి అనువాదం :

वह लोक जहाँ लोग मरने पर जाते हैं।

कहा जाता है नरक चतुर्दशी के दिन यमलोक का दरवाज़ा खुला रहता है।
प्रेतपुर, प्रेतपुरी, प्रेतलोक, मृत्युलोक, यमपुर, यमपुरी, यमलोक, यमालय

అర్థం : స్వర్గంకానిది

ఉదాహరణ : పాపి చనిపోయిన తరువాత నరకానికి వేళ్తాడు.

పర్యాయపదాలు : అంతకాలయం, నరకం, యమసదనం, రౌరవం


ఇతర భాషల్లోకి అనువాదం :

धार्मिक विचारों के अनुसार वह स्थान जहाँ पापियों या दुराचारियों की आत्माएँ दंड भोगने के लिए भेजी जाती हैं।

पापी मरने के बाद नरक में जाता है।
जहन्नुम, दहर, दोज़ख, नरक, नर्क, पापलोक