అర్థం : కామ రూపంలో ఉండే దేవుడు
ఉదాహరణ :
మన్మధుడు శివుని క్రోధాగ్ని ముందు నిలవాల్సి వచ్చింది
పర్యాయపదాలు : అంగజుడు, అంగభవుడు, అజుడు, అనంగుడు, అనన్వజుడు, అభిరూపుడు, అయుగశరుడు, అలరు విలుకాడు, అసమబాణుడు, ఆత్మభువు, ఆత్మభూతుడు, ఇంచువిలుతుడు, కందర్పుడు, కన్నుల విలుకాడు, కామదేవుడు, కాముడు, చక్కెరవిలుకాడు, చెరుకు విలుకాడు, తామరతూపరి, పువ్విలుకాడు, పుష్పకేతనుడు, పుష్పబాణుడు, పుష్పభానుడు, మదనుడు, మనోజుడు, మన్మధుడు, మరుడు, రతిపతి, రతిప్రియుడు, రముడు, రాగచూర్ణుడు, రూపాస్త్రుడు, వలదొర, వలపుల రాజు, వలపుల రేడు, వలపుల వింటి, వలరాజు, వసంతయోధుడు, వసంతసఖుడు, విలాసి, శర్వరుడు, శుకవాహుడు, శృంగారయోని, సంసారగురువు, సారంగుడు, సిరిచూలి, సిరిపట్టి, సురభిసాయకుడు, స్త్రీపుత్రుడు, స్మరుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
एक देवता जो काम के रूप माने जाते हैं।
कामदेव को शिव की क्रोधाग्नि का सामना करना पड़ा।