అర్థం : ఎవరికీ తెలియని మర్మం దాగిఉండుట.
ఉదాహరణ :
రక్షకభటులు దొంగల దగ్గర రహస్యమైన విషయాలను రాబట్టారు.
పర్యాయపదాలు : ఏకతమైన, గుంభనమైన, గుట్టు అయిన, గుప్తకరమైన, గుప్తమైన, దాగిఉన్న, నిగూఢమైన, మర్మమైన, మఱుగుబాటైన
ఇతర భాషల్లోకి అనువాదం :
जो छिपा हुआ हो।
उसने इस मामले से संबंधित एक गुप्त बात बताई।అర్థం : గుట్టుగా వున్నటువంటి
ఉదాహరణ :
మేము రహస్యాన్ని దాచడం అవసరం.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : గోప్యంగా వుంచడం
ఉదాహరణ :
నాన్నమ్మ దిండు కింద నుండి రహస్యమైన ధనాన్ని పొట్లంలా కట్టి నాకు ఇచ్చింది.
ఇతర భాషల్లోకి అనువాదం :