పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి రాజకీయ వేత్త అనే పదం యొక్క అర్థం.

రాజకీయ వేత్త   నామవాచకం

అర్థం : రాజనీతి యొక్క జ్ఞానము గలవాడు.

ఉదాహరణ : లాల్ బహదూర్ శాస్త్రి ఒక మంచి రాజనీతిజ్ఞుడు.

పర్యాయపదాలు : రాజకీయుడు, రాజతంత్రజ్ఞుడు, రాజనీతి నిపుణుడు, రాజనీతిజ్ఞుడు


ఇతర భాషల్లోకి అనువాదం :

राजनीति का अच्छा ज्ञाता।

लाल बहादुर शास्त्री एक कुशल राजनीतिज्ञ थे।
राजनीतिज्ञ

A person active in party politics.

pol, political leader, politician, politico