అర్థం : ఏ వ్యాధియైనా త్వరగా సోకకుండా శక్తి కలిగి వుండటం
ఉదాహరణ :
పిల్లలకు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటంతో తొందరగా వ్యాధిబారిన పడుతారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
वह अवस्था जिसमें रोग का संक्रमण न हो।
बच्चे रोधक्षमता की कमी के कारण जल्दी बीमार पड़ते हैं।