పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి లేపు అనే పదం యొక్క అర్థం.

లేపు   క్రియ

అర్థం : కొంత సమయం పైన ఉంచడం

ఉదాహరణ : అతడు బరువును తలపైకి ఎత్తాడు

పర్యాయపదాలు : ఎత్తు


ఇతర భాషల్లోకి అనువాదం :

कुछ समय तक ऊपर लिए रहना।

उसने बोझ सर पर उठाया।
उठाना

Raise from a lower to a higher position.

Raise your hands.
Lift a load.
bring up, elevate, get up, lift, raise

అర్థం : ఉన్న స్థలం నుండి పైకి లేచేటట్లు చేయడం

ఉదాహరణ : అతను స్వయంగా కూర్చోవడానికి సోహన్ ను కుర్చీనుండి లేపాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

स्थान त्याग कराना।

उसने स्वयं बैठने के लिए सोहन को कुर्सी पर से उठाया।
उठाना

Put into an upright position.

Can you stand the bookshelf up?.
place upright, stand, stand up

అర్థం : నిద్రపోయే వాళ్ళను మేల్కొల్పడం

ఉదాహరణ : అమ్మ రోజు ఉదయాన్నే రాహుల్‍ని నిద్ర లేపుతుంది.

పర్యాయపదాలు : లేవనెత్తు


ఇతర భాషల్లోకి అనువాదం :

सोए हुए को उठने में प्रवृत्त करना।

माँ रोज सुबह राहुल को जगाती है।
उठाना, जगाना

Cause to become awake or conscious.

He was roused by the drunken men in the street.
Please wake me at 6 AM..
arouse, awaken, rouse, wake, wake up, waken

అర్థం : నిద్ర నుండి కళ్ళు తెరవడం

ఉదాహరణ : నేను ఈ రోజు ఉదయం ఏడు గంటలకు లేచాను.

పర్యాయపదాలు : లేచు


ఇతర భాషల్లోకి అనువాదం :

नींद छोड़कर उठना।

मैं आज सुबह सात बजे जागा।
आँख खोलना, उठना, जगना, जागना, सोकर उठना

Stop sleeping.

She woke up to the sound of the alarm clock.
arouse, awake, awaken, come alive, wake, wake up, waken