అర్థం : వేడికి కములుట
ఉదాహరణ :
మొక్కలను కమిలిపోకుండా నియమితరూపములో నీటిని కట్టాలి.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : తినుట లేక తాగుట.
ఉదాహరణ :
అతను ప్రతిరోజూ మధ్యపానము సేవిస్తాడు.
పర్యాయపదాలు : ఉపయోగించుట, సేవించుట
ఇతర భాషల్లోకి అనువాదం :