అర్థం : శబ్దాలను వినిపించే యంత్రాలు.
ఉదాహరణ :
ఈ సంగీత విద్యాలయంలో అన్ని రకాల వాద్యయంత్రాలున్నాయి
పర్యాయపదాలు : వాయిద్య సామాగ్రి
ఇతర భాషల్లోకి అనువాదం :
वह यंत्र जिससे संगीत के स्वर निकलते या ताल दिये जाते हैं।
इस संगीत विद्यालय में हर प्रकार के वाद्ययंत्र हैं।Any of various devices or contrivances that can be used to produce musical tones or sounds.
instrument, musical instrument