పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి విభజించు అనే పదం యొక్క అర్థం.

విభజించు   నామవాచకం

అర్థం : వేరుచేసే క్రియ

ఉదాహరణ : వేరుచేశాక ఇంకా పది మంది కూలీలు మిగిలిపోయారు.

పర్యాయపదాలు : పరిచ్ఛేదించు, పాలుపంపు, విభాగించు, వేరుచేయటం


ఇతర భాషల్లోకి అనువాదం :

छाँटने की क्रिया।

छँटनी के बाद केवल दस मज़दूर रह गए।
छँटनी, छँटाई, छाँटना

A reduction in quantity or rate.

cutback

విభజించు   క్రియ

అర్థం : అందరికి కొంచెం లంచం ఇవ్వడం

ఉదాహరణ : పూజారి పూజ తరువాత పంచామృతాన్ని పంచాడు

పర్యాయపదాలు : పంచు, భాగం, విభాగం


ఇతర భాషల్లోకి అనువాదం :

थोड़ा-थोड़ा करके देना।

पंडित ने पूजा के बाद पंचामृत बाँटा।
बाँटना, बांटना, वितरण करना, वितरित करना

Administer or bestow, as in small portions.

Administer critical remarks to everyone present.
Dole out some money.
Shell out pocket money for the children.
Deal a blow to someone.
The machine dispenses soft drinks.
administer, allot, deal, deal out, dish out, dispense, distribute, dole out, lot, mete out, parcel out, shell out

అర్థం : రెండుగా విడిపోవు

ఉదాహరణ : భారతదేశం మరియు పాకిస్తాన్ ఒక పెద్ద దేశం నుండి విభజించబడ్డాయి

పర్యాయపదాలు : వేరుచేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

* सामूहिक रूप से रखना या उपयोग करना।

भारत और पाकिस्तान एक लंबी सीमा को बाँटते हैं।
बाँटना, बांटना

Have in common.

Our children share a love of music.
The two countries share a long border.
share

అర్థం : సమభాగాలుగా చేసుకోవడం

ఉదాహరణ : దొంగలు దొంగతనం చేసిన డబ్బును విభజించుకుంటున్నారు.

పర్యాయపదాలు : భాగించు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु आदि के कई भाग करना।

चोरों ने चोरी का माल बाँटा।
तक़सीम करना, बाँटना, बांटना, भाग करना, विभाजित करना, हिस्से करना

Separate into parts or portions.

Divide the cake into three equal parts.
The British carved up the Ottoman Empire after World War I.
carve up, dissever, divide, separate, split, split up

అర్థం : పేకాటలో ఒక తరుపుముక్క ఆకు వేరొక ఆకును ప్రభావితం లేకుండ చేయడం

ఉదాహరణ : రాము తరుపు ముక్క పంజతో నా సంఖ్యను విభజించాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

ताश के खेल में तुरुप के किसी पत्ते द्वारा किसी दूसरे पत्ते को प्रभावहीन करना।

रामू ने तुरुप के पंजे से मेरे एक्के को काटा।
काटना