పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి వెతికించు అనే పదం యొక్క అర్థం.

వెతికించు   క్రియ

అర్థం : కనిపించని వస్తువును ఎక్కడుందో చూడమని చెప్పడం

ఉదాహరణ : అమ్మ తప్పిపోయిన పుస్తకాలను అక్క చేత వెతికిస్తున్నది

పర్యాయపదాలు : అన్వేషింపజేయు, వెదకించు, శోధింపజేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

खोजने का काम किसी और से कराना।

माँ खोई हुई पुस्तकों को दीदी से खोजवा रही है।
खोजवाना, ढुँढवाना, ढुँढ़वाना, तलशवाना