పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి వేడుక అనే పదం యొక్క అర్థం.

వేడుక   నామవాచకం

అర్థం : అది ఒక శుభకార్యం. దాన్ని ఘనంగా జరుపుకుంటారు.

ఉదాహరణ : స్వాతంత్ర్యం మన జాతీయ పండుగ

పర్యాయపదాలు : ఉత్సవం, జాతర, తిరునాళ్లు, పండుగ, పబ్బం, పర్వం, మహోత్సవం, సంబరం


ఇతర భాషల్లోకి అనువాదం :

धूम-धाम से मनाया जाने वाला कोई बड़ा जातीय, धार्मिक या सामाजिक, मंगल या शुभ दिन।

स्वतंत्रता दिवस हमारा राष्ट्रीय त्योहार है।
कौतुक, त्योहार, त्यौहार, पर्व, फ़ेस्टिवल, फेस्टिवल

A day or period of time set aside for feasting and celebration.

festival

అర్థం : బంధుమిత్రు సన్నిహితులందరితో కలిసి ఆనందంగా గడిపేరోజు

ఉదాహరణ : మాగపౌర్ణమి రోజు ప్రయాగలో వుత్సవం జరుగుతుంది.

పర్యాయపదాలు : పండుగ, వుత్సవం


ఇతర భాషల్లోకి అనువాదం :

उत्सव, त्यौहार आदि के समय या वस्तुओं आदि के क्रय विक्रय या प्रदर्शनी के लिए किसी स्थान पर बहुत सारे लोगों के एकत्र होने की क्रिया।

माघी पूर्णिमा के दिन प्रयाग में मेला लगता है।
मेला

A traveling show. Having sideshows and rides and games of skill etc..

carnival, fair, funfair

అర్థం : అనందోత్సవాలలో తినడం, తాగడం, ఆడటం మొదలైనవి ఉంటాయి

ఉదాహరణ : మేము ఒక వేడుకలో పాల్గొంటాము.

పర్యాయపదాలు : ఉద్దర్షము, ఉద్దవము, పండుగ, పబ్బము, పర్వణి, పర్వము, సంబరము


ఇతర భాషల్లోకి అనువాదం :

आनंद या उत्साह का समारोह जिसमें ख़ाना -पीना या गाना-बजाना आदि हो।

हमलोग एक जलसे में भाग लेने गये थे।
जलसा, जल्सा, मजलिस, महफ़िल, महफिल

A joyful occasion for special festivities to mark some happy event.

celebration, jubilation

అర్థం : కార్యక్రమం ఏర్పాటు చేయడం

ఉదాహరణ : బాలలదినోత్సవ సందర్భంగా మా పాఠశాలలో ఒక ఉత్సవాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

పర్యాయపదాలు : ఉత్సవం


ఇతర భాషల్లోకి అనువాదం :

धूम-धाम से होने वाला कोई सार्वजनिक, बड़ा, शुभ या मंगल कार्य।

बालदिवस के अवसर पर मेरे विद्यालय में एक समारोह का आयोजन किया गया है।
उच्छव, उछव, उत्सव, समारोह, सेलिब्रेशन

Any joyous diversion.

celebration, festivity

అర్థం : సంతోష సమయంలో చేసే ఒక కార్యం

ఉదాహరణ : బిడ్డ యొక్క పుట్టినరోజున అతను శుభకార్యం ఏర్పాటు చేశారు.

పర్యాయపదాలు : ఉత్సవం, పబ్బము, పర్వము, మంగళోత్సవం, శుభకార్యం, సంబరము


ఇతర భాషల్లోకి అనువాదం :

वह उत्सव जो मंगल कार्य आदि के दौरान किया जाता है।

बेटे के जन्मदिवस पर उसने मंगलोत्सव का आयोजन किया।
मंगल उत्सव, मंगलोत्सव, शुभ उत्सव, शुभोत्सव

Any joyous diversion.

celebration, festivity