పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి వ్యక్తిత్వం అనే పదం యొక్క అర్థం.

వ్యక్తిత్వం   నామవాచకం

అర్థం : వ్యక్తి యొక్క ఆకర్షణీయ గుణం.

ఉదాహరణ : మహాపురుషులు వ్యక్తిత్వంలో చాలా గొప్పవారుగా ఉంటారు.

పర్యాయపదాలు : పృథక్త్వం, మూర్తిమత్వం


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी व्यक्ति के उद्देश्यों, कार्यों, व्यवहारों आदि में प्रकट होने वाले उसके निजी विशिष्ट गुण, क्षमताएँ, प्रवृत्तियाँ आदि।

महापुरुष व्यक्तित्व के धनी होते हैं।
मेरे सामने उसकी हस्ती ही क्या है।
व्यक्तित्व, शख़्सियत, शख्सियत, हस्ती

The complex of all the attributes--behavioral, temperamental, emotional and mental--that characterize a unique individual.

Their different reactions reflected their very different personalities.
It is his nature to help others.
personality

అర్థం : వ్యక్తిగత ప్రతిష్ఠ లేక అభిమానం.

ఉదాహరణ : మహారాణాప్రతాప్ జీవితాంతం ఆత్మాభిమానాన్ని కాపాడుకున్నాడు

పర్యాయపదాలు : ఆత్మగౌరవం, ఆత్మాభిమానం, స్వాభిమానం


ఇతర భాషల్లోకి అనువాదం :

अपनी प्रतिष्ठा या अभिमान।

महाराणा प्रताप ने आजीवन स्वाभिमान की रक्षा की।
आत्माभिमान, ख़ुद्दारी, खुद्दारी, ग़ैरत, गैरत, स्वाभिमान

A feeling of pride in yourself.

self-esteem, self-pride