పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి శానము అనే పదం యొక్క అర్థం.

శానము   నామవాచకం

అర్థం : రాతిని కోసే ఇనుప పరికరము

ఉదాహరణ : కమ్మరి ఉలి మరియు సుత్తితో విసుర్రాయికి కక్కు కొడుతున్నాడు.

పర్యాయపదాలు : ఉలి, మొల, సేనము


ఇతర భాషల్లోకి అనువాదం :

पत्थर आदि काटने का लोहे का एक हस्तोपकरण।

लुहार छेनी और हथौड़ी से सिल छिन रहा है।
छेनी, तक्षणी, पत्रपरशु

An edge tool with a flat steel blade with a cutting edge.

chisel

అర్థం : శిల్పి ఉపయోగించే పరికరం

ఉదాహరణ : శిల్పకుడు ఉలితో రాళ్ళమిద శిల్పాలను చెక్కుతున్నాడు.

పర్యాయపదాలు : ఉలి, చీరణము


ఇతర భాషల్లోకి అనువాదం :

संगतराशों की एक टाँकी।

संगतराश रुखानी से पत्थरों पर नक्काशी करते हैं।
रुखानी

అర్థం : వడ్రంగి యొక్క పని ముట్టు

ఉదాహరణ : వడ్రంగి తలుపు మీద ఉలితో శిల్పాన్ని చెక్కుతున్నాడు.

పర్యాయపదాలు : ఉలి, చీరణము


ఇతర భాషల్లోకి అనువాదం :

बढ़इयों का एक औजार।

बढ़ई रुखानी की सहायता से चौखट पर नक्काशी कर रहा है।
रुखानी