అర్థం : సభ్యత కానిది
ఉదాహరణ :
నీవు అసభ్యమైన వ్యక్తిలాగా ఎందుకుంటున్నావు? అతడు అసభ్యకరమైన మాటలు మాటలాడుతున్నాడు
పర్యాయపదాలు : అశిష్టమైన, అశ్లీలమైన, అసభ్యమైన, ఆచారభ్రష్టమైన, ఆచారహీనమైన, శీలరహితమైన, శీలహీనమైన, సంస్కృతిహీనమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
जो शिष्ट (भला व्यक्ति या सज्जन) न हो।
तुम असभ्य व्यक्ति की तरह क्यों रहते हो?