అర్థం : దీర్ఘాలోచనతో చేసే పని.
ఉదాహరణ :
ఈ రోజు సభలో తులసీదాస్ యొక్క రచనలు గూర్చి పరిశోధించారు.
పర్యాయపదాలు : పరిశీలించుట, పరిశోధించుట, పరీక్షించుట, శోధించుట
ఇతర భాషల్లోకి అనువాదం :
The process of giving careful thought to something.
consideration