అర్థం : ఒక నమ్మకమైన సమాజంలో రీతి-రీవాజు పరంపరిక విధానాలు గొప్పవని నమ్మడం
ఉదాహరణ :
మా ఇంట్లో వాళ్ళందరికి సంప్రదాయంపై విశ్వాసం ఉంది.
పర్యాయపదాలు : పరంపర
ఇతర భాషల్లోకి అనువాదం :
यह विश्वास कि समाज के लिए रीति-रिवाज और परंपराएँ आधुनिक विचारों की अपेक्षा अधिक महत्वपूर्ण हैं।
हमारे घर के सभी लोग परंपरावाद पर विश्वास करते हैं।The doctrine that all knowledge was originally derived by divine revelation and that it is transmitted by traditions.
traditionalismఅర్థం : చాలా కాలం నుంచి వస్తున్న పద్ధతులు.
ఉదాహరణ :
ప్రతి సమాజానికి వైవాహిక ఆచారాలు వేరుగా ఉంటాయి. భారత దేశంలో అనేక ఆచారాలు ఉన్నాయి.
పర్యాయపదాలు : ఆచారం
ఇతర భాషల్లోకి అనువాదం :
वह विचार, प्रथा या क्रम जो बहुत दिनों से प्रायः एक ही रूप में चला आया हो।
हर समाज की वैवाहिक परंपरा भिन्न होती है।అర్థం : సంప్రదాయంలోని అవస్థలు
ఉదాహరణ :
సమాజంలో సంప్రదాయం గురించి మంచి అభిప్రాయం లేదు.
పర్యాయపదాలు : సంప్రదాయికత
ఇతర భాషల్లోకి అనువాదం :
सांप्रदायिक होने की अवस्था या भाव।
समाज में सांप्रदायिकता फैलाना अच्छी बात नहीं।