అర్థం : పాడవకుండా కాపాడటం
ఉదాహరణ :
చల్లటి ప్రదేశంలో పండ్లు, కూరగాయలు మొదలగునవి సంరక్షణగా వుంటాయి.
ఇతర భాషల్లోకి అనువాదం :
संरक्षित करने की क्रिया या खराब होने या खतरे से बचाने की क्रिया।
ठंडे गोदामों में फल, सब्जियों आदि का संरक्षण किया जाता है।The activity of protecting someone or something.
The witnesses demanded police protection.అర్థం : అపాయంలేనిది
ఉదాహరణ :
ఈ నగరంలో కరెంటు పని యొక్క రక్షణ అయిపోయింది.
పర్యాయపదాలు : రక్షణ
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : కంటికి రెప్పలా బాద్యత నిర్వహించటం
ఉదాహరణ :
దేశ రక్షణ కోసం ఉన్న సైనికులకు మనం ఋణ పడి ఉన్నాం.
పర్యాయపదాలు : కాపలా, రక్షణ, సురక్ష
ఇతర భాషల్లోకి అనువాదం :
अच्छी तरह की जाने वाली रक्षा।
यह देश आभारी है उन वीरों का जो देश की सुरक्षा के लिए सीमाओं पर तैनात हैं।The activity of protecting someone or something.
The witnesses demanded police protection.అర్థం : సమస్యల నుండి బయటపడేయటం
ఉదాహరణ :
సంరక్షణ ద్వారా భవిష్యత్తులో ఇబ్బందుల నుండి రక్షించాలి.
పర్యాయపదాలు : రక్షణ
ఇతర భాషల్లోకి అనువాదం :
भविष्य आदि के लिए या आगे की आवश्यकता के कारण अलग या बचाकर रखने की क्रिया।
संरक्षण द्वारा भविष्य की कठिनाइयों से बचा जा सकता है।The act of keeping back or setting aside for some future occasion.
reservation