పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి సమావేశం అనే పదం యొక్క అర్థం.

సమావేశం   నామవాచకం

అర్థం : ఏదైన ఒక విషయాన్ని చర్చించడానికి కొంత మంది గుమిగూడినది

ఉదాహరణ : రైతులు రాష్ట్రీయ సమావేశంలో రైతులకు సంబంధించిన సమస్యల గురించి చర్చించారు.

పర్యాయపదాలు : కూటమి, పరిషత్తు, సదస్సు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी विषय विशेष पर चर्चा करने के लिए आयोजित की गई बैठक।

किसानों के राष्ट्रीय अधिवेशन में किसान संबंधी समस्याओं पर विचार-विमर्श किया गया।
अंजुमन, अधिवेशन, असेंबली, असेम्बली, आसथान, आस्था, आस्थान, इजलास, जलसा, बैठक, बज़्म, मंडली, मजलिस, मण्डली, महफ़िल, महफिल, सभा

A prearranged meeting for consultation or exchange of information or discussion (especially one with a formal agenda).

conference

అర్థం : అందరు కలిసి ఒకచోట ఏకమవడం

ఉదాహరణ : పార్లమెంటు యొక్క శీతకాల సమావేశం ప్రారంభమైంది


ఇతర భాషల్లోకి అనువాదం :

निरंतर कुछ दिनों तक होने वाली संसद आदि की एक बार की बैठक।

संसद का शीतकालीन अधिवेशन शुरू हो गया है।
अधिवेशन, सत्र, सेशन

A meeting for execution of a group's functions.

It was the opening session of the legislature.
session

అర్థం : అందరు ఒక విషయం మీద ఒక చోటకు చేరి చర్చించుకొనే సభ

ఉదాహరణ : నేను సాధువుల సమ్మేళనసభలో హాజరు అవ్వడానికి వెల్తున్నాను.

పర్యాయపదాలు : కూడిక, సభ, సమ్మేళనసభ


ఇతర భాషల్లోకి అనువాదం :

कुछ लोगों का किसी विशेष कार्य के लिए कहीं इकट्ठे होने की क्रिया।

मैं संत समागम में भाग लेने जा रहा हूँ।
समागम, समागमन

The social act of assembling.

They demanded the right of assembly.
assemblage, assembly, gathering

అర్థం : ఏదైనా ఇబ్బంది వచ్చినపుడు చేసే పని

ఉదాహరణ : దుర్గటనా స్థలానికి ప్రజలు గుమిగూడి వెల్తున్నారు.

పర్యాయపదాలు : కలసికట్టుగా, గుంపుగా, గుమిగూడటం


ఇతర భాషల్లోకి అనువాదం :

जमा या इकट्ठा होने की अवस्था या भाव।

दुर्घटना स्थल पर लोगों का जमाव बढ़ता जा रहा है।
जमाव