అర్థం : సంస్కృతికి సంబంధించిన
ఉదాహరణ :
ఈరోజు మా పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు జరుపబడతాయి.
పర్యాయపదాలు : సాంస్కృతిక
ఇతర భాషల్లోకి అనువాదం :
संस्कृति से संबंध रखनेवाला।
आज हमारे विद्यालय में सांस्कृतिक कार्यक्रम का आयोजन किया गया है।Of or relating to the arts and manners that a group favors.
Cultural events.