అర్థం : సర్వజన సమంజసమైన బుద్ధి.
ఉదాహరణ :
మనలో కోపం ఉత్పన్నమైతే మనలోని మంచితనాన్ని పోగొట్టుకుంటాం.
పర్యాయపదాలు : మంచితనం
ఇతర భాషల్లోకి అనువాదం :
Self-control in a crisis. Ability to say or do the right thing in an emergency.
presence of mind