పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి సాధ్యమగుట అనే పదం యొక్క అర్థం.

సాధ్యమగుట   నామవాచకం

అర్థం : అనుకున్నది లేదా చెప్పినది జరిగే సూచన

ఉదాహరణ : వాతావరణ శాఖ సూచన ప్రకారం ఈ రోజు భారీ వర్షం సంభవించే సూచనలు ఉన్నాయి.

పర్యాయపదాలు : సంభవం, సంభావ్యత


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी घटना या बात से संबंधित वह अवस्था जिसमें वह घटना घटित हो सकती हो या वह बात पूरी हो सकती हो।

मौसम विभाग की सूचना के अनुसार आज भारी बारिश होने की संभावना है।
शक्यता, संभवता, संभावना, संभाविता, सम्भवता, सम्भावना, सम्भाविता

Capability of existing or happening or being true.

There is a possibility that his sense of smell has been impaired.
possibility, possibleness