అర్థం : సియెర్రా లియోన్ దేశానికి సంబంధించిన
ఉదాహరణ :
అతడు సియొర్రా లియోన్ కు సంబంధించిన రాజనీతి పట్ల అభిరుచి కలిగి ఉన్నాడు
పర్యాయపదాలు : సియెర్రా లియోన్‌కు చెందిన
ఇతర భాషల్లోకి అనువాదం :
सिएरा लिओने से संबंधित या सिएरा लिओने का।
वह सिएरा लिओनी राजनीति में रूचि लेता है।