అర్థం : బరువు లేకపోయే భావన
ఉదాహరణ :
తేలికగా ఉన్న కారణంగా ఈ బరువును ఎవ్వరైనా ఎత్తగలరు.
పర్యాయపదాలు : తేలిక, సుగమం, సునాయసం
ఇతర భాషల్లోకి అనువాదం :
The property of being comparatively small in weight.
The lightness of balsa wood.అర్థం : తేలికగా ఉండటం.
ఉదాహరణ :
నాకు కష్టము అనుపించే పనిని అరుణ చాలా సులభంగా చేసింది. అతడు ఆ చెట్టును సులభముగా ఎక్కినాడు.
పర్యాయపదాలు : అనాయాసము, సరళము, సుగమము, సునాయము, సులభము
ఇతర భాషల్లోకి అనువాదం :
Freedom from difficulty or hardship or effort.
He rose through the ranks with apparent ease.