అర్థం : ఈ యంత్రము వలన చిన్న వస్తువులు పెద్దవిగా కనిపిస్తాయి.
ఉదాహరణ :
శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో సూక్ష్మదర్శినితో అమీబాను చూస్తున్నారు
ఇతర భాషల్లోకి అనువాదం :
वह यंत्र जिसके द्वारा देखने पर छोटी चीज़ें बड़ी दिखाई देती हैं।
वैज्ञानिक प्रयोगशाला में सूक्ष्मदर्शी से अमीबा को देख रहा है।Magnifier of the image of small objects.
The invention of the microscope led to the discovery of the cell.