అర్థం : పట్టులా నున్నగా మరియు మృదువుగా ఉండునది.
ఉదాహరణ :
ఆమె యొక్క కురులు నిగనిగలాడుతున్నాయి.
పర్యాయపదాలు : నిగనిగలాడెడు, నునుపైన, నున్నని, మృదుత్వముగల
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : మంచి స్వభావం కలిగి ఉండటం.
ఉదాహరణ :
సౌమ్యమైన వ్యక్తి తన స్వభావంతో అందరినీ ఆకట్టుకొన్నాడు
పర్యాయపదాలు : ఉదారమైన, మంచిదైన, సహృదయమైన, సాధువైన, సుశీలమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Having or showing a kindly or tender nature.
The gentle touch of her hand.అర్థం : ఇష్టంతో లేదా ఆసక్తితో కూడిన.
ఉదాహరణ :
అతని దగ్గర మనోరంజకమైన కథల పుస్తకాలు ఉన్నాయి.
పర్యాయపదాలు : ఆసక్తికరమైన, ప్రసన్నమైన, మణీయమైన, మనోరంజకమైన, మనోహరమైన, వయ్యారమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Arousing or holding the attention.
interesting