పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి హింస అనే పదం యొక్క అర్థం.

హింస   నామవాచకం

అర్థం : మనిషిని శారీరకంగా బాధించుట.

ఉదాహరణ : గాంధీగారు హింసకు విరోధిగా ఉన్నారు.

పర్యాయపదాలు : ఖూని, ప్రతిఘతనము, ప్రాణచ్ఛేదము, వధ, సంహారము, హత్య, హింసనము


ఇతర భాషల్లోకి అనువాదం :

प्राणियों को मारने-काटने और शारीरिक कष्ट देने की वृत्ति।

गाँधीजी हिंसा के विरोधी थे।
अपघात, अभिशस्ति, अवलेप, तोश, रेष, शार, हिंसा

An act of aggression (as one against a person who resists).

He may accomplish by craft in the long run what he cannot do by force and violence in the short one.
force, violence

అర్థం : ఇతరుల పైన బలత్కారంగా చేసే పని.

ఉదాహరణ : భారతీయులపై ఆంగ్లేయులు అనేక అత్యాచారాలు జరిపారు.

పర్యాయపదాలు : అణచివేత, అత్యాచారం, అనాచారం, అన్యాయం, దౌర్జన్యం, బలత్కారం, బలవంతం


ఇతర భాషల్లోకి అనువాదం :

Cruel or inhumane treatment.

The child showed signs of physical abuse.
abuse, ill-treatment, ill-usage, maltreatment