పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి హిమవత్పర్వతము అనే పదం యొక్క అర్థం.

హిమవత్పర్వతము   నామవాచకం

అర్థం : మంచుతో కప్పబడిన ఎతైన పర్వతము, ఇది భారతదేశానికి ఉత్తరాన ఉంటుంది.

ఉదాహరణ : హిమాలయపర్వతము భారతదేశానికి పారిగోడ వంటిది.

పర్యాయపదాలు : ఉదగద్రి, కొండఱేడు, గిరిరాజు, చలికొండ, చలిగుట్ట, చలువగుట్ట, తుషారాద్రి, తుహినశైలము, పర్వతపతి, మంచికొండ, మంచుపర్వతము, శీతనగము, శీతాద్రి, శైలపతి, శైలరాజ్యము, హిమకూటము, హిమధాతువు, హిమవంతము, హిమవ్యూహము, హిమాచలము, హిమాలయము


ఇతర భాషల్లోకి అనువాదం :

भारत के उत्तर में स्थित एक पर्वतमाला जिसका विस्तार लगभग पन्द्रह सौ किलोमीटर है।

हिमालय भारत का प्रहरी है।
उदगद्रि, गिरिपति, गिरिराज, गिरीश, तुहिनगिरि, तुहिनशैल, तुहिनाचल, तुहिनाद्रि, प्रालेयाद्रि, मेनाधव, शैलपति, शैलराज, शैलाधिप, शैलाधिराज, शैलेंद्र, शैलेन्द्र, हिमवान्, हिमांचल, हिमाचल, हिमाद्रि, हिमालय

A mountain range extending 1500 miles on the border between India and Tibet. This range contains the world's highest mountain.

himalaya, himalaya mountains, himalayas