అర్థం : చాలా చేదు కలిగి ఉండటం.
ఉదాహరణ :
వ్యాధి నయం కావాలని అతడు ఎక్కువ చేదుగల ఔషదము సేవిస్తాడు.
పర్యాయపదాలు : అధికమైన చేదుగల, అమితమైన చేదు, ఎక్కువ చేదుగల
ఇతర భాషల్లోకి అనువాదం :
जो बहुत ही या अत्यधिक कड़वा हो।
वह रोग से मुक्ति पाने के लिए बहुत कड़वी दवा पीता है।