பொருள் : శరీరంలో ఏవైనా రెండు అవయవాల కూడిక.
எடுத்துக்காட்டு :
నా వేల్ల జంట నొప్పి పుడుతుంది.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
(anatomy) the point of connection between two bones or elements of a skeleton (especially if it allows motion).
articulatio, articulation, jointபொருள் : రెండుగా వుండటం
எடுத்துக்காட்டு :
ఈ వస్తాదుల జంట బాగుంది.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ఇద్దరు వ్యక్తులు ,వస్తువులు కలిసి ఉండేటువంటి స్థితి
எடுத்துக்காட்டு :
వాళ్ళ జంట చూడ ముచ్చటగా వుంది
ஒத்த சொற்கள் : జంట
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ఒకే దానిలా కనిపించే ఇంకో వస్తువు వుండటం
எடுத்துக்காட்டு :
సంవత్సరంలో నాకూతురి బూట్లు చెప్పులు ఐదు జతలు కనిపిస్తాయి.
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :
பொருள் : ఒక మనిషి ఒకే సారి ధరించు బట్టలు
எடுத்துக்காட்டு :
ఆమె బాక్స్‌లో పెట్టిన బట్టలలో నుండి ఒక జత బట్టలను ఇస్త్రీ చేసింది.
ஒத்த சொற்கள் : జోడు
பிற மொழிகளில் மொழிபெயர்ப்பு :