పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కోపం అనే పదం యొక్క అర్థం.

కోపం   నామవాచకం

అర్థం : ఒకరి పట్ల ఒకరికి ఒప్పనితనం ఉండకపోవుట

ఉదాహరణ : అసూయ లేని సమాజంలో శాంతి మరియు సద్భావన పెంపొందుతుంది.

పర్యాయపదాలు : అసూయ, ఆగ్రహము, ఈర్ష్య, కసి, క్రోదము, ద్వేషం


ఇతర భాషల్లోకి అనువాదం :

ईर्ष्याहीन होने की अवस्था या भाव।

ईर्ष्याहीनता से समाज में शांति और सद्भावना पनपती है।
अनसूया, ईर्ष्याहीनता, द्वेषहीनता

A particular moral excellence.

virtue

అర్థం : అత్యధికంగా ఉండే కోపం

ఉదాహరణ : ఓజా చెప్పింది దేవత కోపం నుండి తప్పించుకోవడానికి పూజ పునస్కారాలు చేయాలి

పర్యాయపదాలు : క్రోధం


ఇతర భాషల్లోకి అనువాదం :

अत्यधिक कोप या क्रोध।

ओझा ने कहा कि देवी के प्रकोप से बचने के लिए पूजा-पाठ आवश्यक है।
प्रकोप

A feeling of intense anger.

Hell hath no fury like a woman scorned.
His face turned red with rage.
fury, madness, rage

అర్థం : నచ్చని పని చేసినప్పుడు కలిగే భావన.

ఉదాహరణ : మనం మనస్సులో నిండి ఉన్న కోపాన్ని వదిలిపెట్టాలి.

పర్యాయపదాలు : ఆగ్రహం, ఆవేశం, క్రోధం, చిరాకు, రోషం, విసుగు


ఇతర భాషల్లోకి అనువాదం :

एक दूसरे के प्रति होने वाली दुर्भावना की अवस्था या भाव।

मन में भरी कटुता को निकाल दो।
कटुकत्व, कटुता, कटुत्व, कड़वापन, कड़वाहट, कड़ुआपन, कड़ुआहट, कड़ुवापन, कड़ुवाहट, तल्ख़ी, तल्खी

A feeling of deep and bitter anger and ill-will.

bitterness, gall, rancor, rancour, resentment

అర్థం : మనస్సులోని క్రోదం, దుఃఖం, ద్వేషంతో కూడుకున్నవి

ఉదాహరణ : నాన్న కార్యాలయం నుంచి రాగానే అమ్మ తన రోజువారీ కోపంతో అరిచింది.


ఇతర భాషల్లోకి అనువాదం :

मन में दबाया हुआ क्रोध, दुख या द्वेष।

पिता के दफ्तर से आते ही माँ अपना दिनभर का गुबार निकालने लगीं।
ग़ुबार, गुबार

అర్థం : చిరాకుతో నిండిన మండిపాటు.

ఉదాహరణ : నేను ఆవేశముతో వచ్చి తెలియక ఏవేవో మాట్లాడాను.

పర్యాయపదాలు : ఆగ్రహం, ఆవేశం, ఉద్రేకం, క్రోధం


ఇతర భాషల్లోకి అనువాదం :

The state of being emotionally aroused and worked up.

His face was flushed with excitement and his hands trembled.
He tried to calm those who were in a state of extreme inflammation.
excitation, excitement, fervor, fervour, inflammation

అర్థం : మనస్సులో కలిగే ఉక్రమైన భావన

ఉదాహరణ : కోపంలో ఉన్మత్తుడైన వ్యక్తి ఏమైనా చేస్తాడు.

పర్యాయపదాలు : అక్కసు, ఆక్రోశం, ఆగ్రహం, ఆవేశం, ఉద్రేకం, క్రోధం, చిరాకు, చీదర, మంట, రోషం


ఇతర భాషల్లోకి అనువాదం :

चित्त का वह उग्र भाव जो कष्ट या हानि पहुँचाने वाले अथवा अनुचित काम करने वाले के प्रति होता है।

क्रोध से उन्मत्त व्यक्ति कुछ भी कर सकता है।
अनखाहट, अमरख, अमर्ष, अमर्षण, असूया, आक्रोश, आमर्ष, कहर, कामानुज, कोप, क्रोध, क्षोभ, खुनस, खुन्नस, गजब, गज़ब, ग़ज़ब, गुस्सा, तमिस्र, ताम, दाप, मत्सर, रिस, रीस, रुष्टि, रोष, व्यारोष

A strong emotion. A feeling that is oriented toward some real or supposed grievance.

anger, choler, ire

అర్థం : ఎక్కువ ఆగ్రహము కలుగు భావన.

ఉదాహరణ : అతడు కోపంలో హత్యచేసినాడు.

పర్యాయపదాలు : అసూయ, ఆవేశం, ఉద్రేకం, కసరు, క్రోదం, క్రోధం, క్రోధనము, గర్జనము, చిరాకు, చిర్రు, చీదర, మంట, రోషం


ఇతర భాషల్లోకి అనువాదం :

अत्यधिक क्रोधित होने की अवस्था या भाव।

उसने आक्रोश में आकर हत्या कर दी।
आक्रोश

A feeling of deep and bitter anger and ill-will.

bitterness, gall, rancor, rancour, resentment

కోపం   విశేషణం

అర్థం : సహజంగా ఎక్కువ కోపం కలిగి ఉండుట.

ఉదాహరణ : కోపిష్టియైన వ్యక్తులకు దూరంగా ఉండుటకు అందరు ఇష్టపడుతారు.

పర్యాయపదాలు : కోపిష్టియైన, క్రోదుడైన, ముక్కోపియైన


ఇతర భాషల్లోకి అనువాదం :

स्वभाव से ही अधिक क्रोध करने वाला।

क्रोधी व्यक्ति से सब दूर रहना पसंद करते हैं।
अनखी, अनखौहा, अमरखी, अमर्षी, कड़ुआ, कड़ुवा, क्रोधी, गरम मिज़ाज, गुस्सावर, गुस्सैल, चंड, जलातन, शतमन्यु

Quickly aroused to anger.

A hotheaded commander.
choleric, hot-tempered, hotheaded, irascible, quick-tempered, short-tempered