అర్థం : మనస్సులో కలిగే ఉక్రమైన భావన
ఉదాహరణ :
కోపంలో ఉన్మత్తుడైన వ్యక్తి ఏమైనా చేస్తాడు.
పర్యాయపదాలు : అక్కసు, ఆక్రోశం, ఆగ్రహం, ఆవేశం, ఉద్రేకం, కోపం, క్రోధం, చిరాకు, మంట, రోషం
ఇతర భాషల్లోకి అనువాదం :
चित्त का वह उग्र भाव जो कष्ट या हानि पहुँचाने वाले अथवा अनुचित काम करने वाले के प्रति होता है।
क्रोध से उन्मत्त व्यक्ति कुछ भी कर सकता है।